–హెల్త్ క్యాంపు ప్రారంభించిన ఎమ్మెల్యేలు నాయిని,నాగరాజు…

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 02 వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 58 వ డివిజన్ రోజ్ గార్డెన్ లో వడ్డేపల్లి దళిత సంక్షేమ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మరియు మెడికర్ హాస్పిటల్ వారిచే ఏర్పాటుచేసిన ఉచిత మెడికల్ మెగా హెల్త్ క్యాంపు ని శుక్రవారం రోజున వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు  నాయిని రాజేందర్ రెడ్డి ,వర్ధన్నపేట నియోజకవర్గ శాసన సభ్యులు కేఆర్ నాగరాజు,డీసీసీ అధ్యక్షులు  ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ...