హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో మరోసారి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కి చోటు…
వరంగల్ జిల్లా పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 03....వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు, డాక్టర్ కడియం కావ్యకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ **హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (2026–27)**లో సభ్యురాలిగా మరోసారి అవకాశం లభించింది. 2026 సెప్టెంబర్ 26 నుంచి ఈ కమిటీలో ఎంపీ డా.కడియం కావ్య సభ్యురాలిగా నామినేట్ అయినట్లు రాజ్యసభ సెక్రటేరియట్ అధికారికంగా తెలియజేసింది.ఈ మేరకు రాజ్యసభ సెక్రటేరియట్ డైరెక్టర్ (హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్) భూపేంద్ర భాస్కర్ అక్టోబర్ 3న ఎంపీ డాక్టర్ కడియం కావ్య కి...