హన్మకొండ ప్రెస్ క్లబ్‌లో సీనియర్ జర్నలిస్టుల సత్కారం – ఉర్దూ జర్నలిజానికి గర్వకారణం…. —లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో 40 ఏళ్ల సేవలకు జర్నలిస్టుల సన్మానం, సీనియర్ ఉర్దూ జర్నలిస్ట్ ఎం.ఏ. వహీద్ గుల్షన్‌కు మొదటి సత్కారం.

హన్మకొండ పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 9 లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రెస్ క్లబ్, బస్ స్టాండ్ సమీపంలో, హన్మకొండలో సీనియర్ జర్నలిస్టుల సత్కారానికి ఒక ఘనమైన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం 9 అక్టోబర్ 2026, శుక్రవారం ఉదయం 10:30 గంటలకు జరిగింది, దీనికి డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ నరహరి సుధాకర్ రెడ్డి MJF అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అడిషనల్ డైరెక్టర్ I & PR హైదరాబాద్  డి.ఎస్. జగన్, జాయింట్ డైరెక్టర్...