—హన్మకొండలో జోయాలుక్కాస్‌ బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షో ప్రారంభం— -అక్టోబర్ 18 వరకు ప్రత్యేక ప్రదర్శన..రూ.లక్షకు పైగా వజ్రాభరణాల కొనుగోలుపై ఉచిత బంగారు నాణెం—

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 02 హన్మకొండ ప్రపంచ ప్రఖ్యాత జోయాలుక్కాస్‌ జ్యువెలర్స్‌ ఆధ్వర్యంలో హన్మకొండలోని షోరూంలో ప్రత్యేక ‘బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షో ను ’ రీజినల్ మేనేజర్స్ జ్యోతి ప్రజల్వన చేసి ఘనంగా ప్రారంభం చేశారు..ఈ షోరూం లో అత్యాధునిక డిజైన్లతో రూపొందించిన వివిధ రకాల డైమండ్‌ జ్యువెలరీ కలెక్షన్లను ప్రదర్శనకు ఉంచారు.సంప్రదాయ డిజైన్లతో పాటు ఆధునిక అభిరుచులకు అనుగుణంగా రూపొందించిన ప్రత్యేక ఆభరణాలు కస్టమర్లను ఆకట్టుకున్నాయి.వివాహాలు, ప్రత్యేక వేడుకలు, రోజువారీ వినియోగానికి అనువైన విభిన్న డిజైన్లను ఒకే వేదికపై...