హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన INTUC యూనియన్ నేతలు….

పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 18 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠభరితంగా ముగిసిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలలో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగమైన ఐఎన్‌టీయూసీ - తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ (TWU) కూటమి అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మొత్తం 10 రీజన్ల (డిపోల)కు గాను ఏకంగా 6 రీజన్లలో ఘనవిజయం సాధించి ఐఎన్‌టీయూసీ కూటమి తన సత్తా...