–స్వచ్ఛ సేవకుల ఆరోగ్య పరిరక్షణే జీడబ్ల్యూఎంసీ ధ్యేయం…. –పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు వైద్య శిబిరాన్ని ప్రారంభించిన కమిషనర్ వెంకన్న—

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక GWMC, సెప్టెంబర్ 30: స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు జీడబ్ల్యూఎంసీ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక ఉచిత వైద్య శిబిరాన్ని బుధవారం కమిషనర్ టి. వెంకన్న ప్రారంభించారు.ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు కంటి పరీక్షలను స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించగా, వరంగల్ జిల్లా యూపీహెచ్‌సీల వైద్య సిబ్బంది ద్వారా రక్త పరీక్షలు, ఇతర ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన...