-సీనియర్ సిటిజన్స్ డే కేర్ సెంటర్ సేవలు వినియోగించుకోవాలి – డాక్టర్ అనితా రెడ్డి, ట్రిబ్యునల్ కోర్టు మెంబర్…..
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 27 సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ కోర్టు మెంబర్ డాక్టర్ అనితా రెడ్డి, హన్మకొండ లోని జిల్లా పరిషత్తు ఆవరణలోని సీనియర్ సిటిజన్స్ డే కేర్ సెంటర్ ను సందర్శించి అందులో వయో వృద్ధులకోసం ఏర్పాటు చేసిన ఫిజియోథెరపీ క్లినిక్ మరియు లీగల్ ఎయిడ్ క్లినిక్ ,లాబ్రెరీ ఎలా నడుస్తుందో పరిశీలించి అడిగి తెలిసికున్నారు సీనియర్ సిటిజన్స్ కోసం లీగల్ సలహాలు, సూచనలు కోసం సంప్రదించడానికి ఎంత మంది వస్తున్నారు ఎన్ని కేసులు నచ్చాయి, సలహాలు, సూచనలకోసం...