సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి… *ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పోరాటం – ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు …
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 3 దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత కీలకమైన ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం మరింత బలపడేలా ఎన్నికల సంఘం పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు అన్నారు. హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన మీడియా సమావేశంలో వరంగల్ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఇండియా కూటమి పార్టీల సంయుక్త విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు...