—సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి– —వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు–  –ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ–

పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 7 కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని, ఎన్నికల అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వరంగల్ డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ ఆయుబ్  ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వరంగల్ పోచమ్మ మైదాన్ సర్కిల్ నుంచి కాశీబుగ్గ అంబేద్కర్ జంక్షన్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి...