-సిరిసిల్ల మీద గురిపెడదాం… ఈ గడీని నేలమట్టం చేద్దాం: సీఎం రేవంత్ రెడ్డి… -సిరిసిల్ల బహిరంగ సభలో పాల్గొన్న వర్ధన్నపేట ఎమ్మెల్యే KR నాగరాజు  …

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 30  పిల్ల కాకికి ఏం తెలుసు ఉండేలు దెబ్బ అన్నట్లుగా... కేటీఆర్ కు ఏం తెలుసు కాంగ్రెస్ పార్టీ గురించి, రేవంత్ గురించి అని సిరిసిల్ల బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి  ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ గురించి, రేవంత్ రెడ్డి గురించి ఫామ్ హౌస్ లో పడుకున్న కేటీఆర్ తండ్రి కెసిఆర్ నీ అడగమని సలహా ఇచ్చారు. ఈ సందర్భంగా సిరిసిల్ల గడ్డమీద గురిపెడదామని సిరిసిల్ల ప్రజలకు పిలుపునిచ్చారు. ధైర్యం దైవం కలగలిసిన...