–సత్యం, అహింస నినాదంతో స్వదేశం కోసం పొరాడిన గొప్ప దార్శనికుడు మహాత్మ గాంధీ– -మాజీ మంత్రి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ…
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 02 గాంధీ జయంతి సంధర్భంగా వరంగల్ పోస్ట్ ఆఫీస్ స్టేషన్ రోడ్డు లో గల మహాత్మగాంధీ విగ్రహనికి మాజీ మంత్రివర్యులు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ గాంధీ సిధ్ధాంతాలను దృష్టిలో ఉంచుకొని నవ భారత నిర్మాణానికి మనమందరం పనిచేయాలి తెపిపారు.మహాత్మా గాంధీ సత్యం, అహింస, శాంతి, సామరస్యాన్ని ఆయుధాలుగా చేసుకుని దేశ స్వాతంత్ర్య ఉద్యమానికి నాయకత్వం వహించారని,గాంధీజీ చూపిన సత్యం,...