–వెట్టిచాకిరీ నిర్మూలనపై విస్తృత అవగాహన కల్పించాలి..
--స్వేచ్ఛా రథంను జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే నాగరాజు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద..... పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక వరంగల్, అక్టోబర్ 26 వెట్టిచాకిరీ నిర్మూలనకు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే రిటైర్డ్ ఐపీఎస్ కె.ఆర్నాగరాజు పేర్కొన్నారు.వెట్టిచాకిరీకి గురైన కార్మికులను గుర్తించడం, వారిని రక్షించడం, పునరావాసం కల్పించడం, బాధితులకు అవసరమైన సహాయాన్ని అందించడంలో సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రాష్ట్రవ్యాప్త అవగాహన ప్రచార కార్యక్రమంలో భాగంగా, సోమవారం వరంగల్ జిల్లా కలెక్టరేట్...