-వృద్ధులను వేధిస్తే కఠిన చర్యలు…తల్లిదండ్రుల బాద్యత పిల్లలదే పూజిత.. —డి. ఎల్. ఎస్. ఎ సెక్రటరీ, డాక్టర్ అనితా రెడ్డి, సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ కోర్టు మెంబర్…
-పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 1 ప్రపంచ వయో వృద్ధుల దినోత్సవం పురస్కరించుకుని డిస్ట్రిక్ట్ లీగల్ సర్విస్ అధారిటీ ఆధ్వర్యంలో వృద్ధుల పోషణ, రక్షణ చట్టం పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా కే. యు పక్కన గల వృద్ధ ఆశ్రమాన్ని, డిస్ట్రిక్ట్ లీగల్ సర్విస్ అధారిటీ సెక్రటరీ నేరెళ్ళ వెంకట హైమ పూజిత మరియుసీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ కోర్టు మెంబర్, అనురాగ్ సొసైటీ చైర్మన్ డాక్టర్ అనితా రెడ్డి సందర్శించారు వృద్ధులను ఆత్మీయంగా పలకరించారు అనంతరం ,...