—వాల్మీకి మహర్షి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి…
--వాల్మీకి జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద... వపరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక వరంగల్ అక్టోబర్ 26: వరంగల్ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో సోమవారం నిర్వహించిన వాల్మీకి జయంతి వేడుకల్లో వర్ధన్నపేట శాసనసభ్యులు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, మేర కార్పొరేషన్ చైర్మెన్ సంగ వెంకట రాజం, గ్రంథాల చైర్మెన్ మీసాల ప్రకాశ్ , అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎల్ కిషోర్ కుమార్,అదనపు...