–వానాకాలం పంటల పరిస్థితులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి* –యాసంగి సాగు ప్రణాళికను నీటి లభ్యతకు అనుగుణంగా రూపొందించాలి…. –రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు…

పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 9  రాష్ట్రంలో వానాకాలం 2026 పంటల పరిస్థితులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు.శుక్రవారం హైదరాబాద్ నుండి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో వానాకాలం పంట, వర్షపాతం వివరాలు, వ్యవసాయ కార్యకలాపాలు, రానున్న యాసంగి 2026–27 సాగు ప్రణాళిక, త్రాగునీటి సరఫరా, జల సంరక్షణ పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...