వరంగల్ నూతన మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను మంత్రులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు….
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 15 వరంగల్ జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న నూతన మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి , శ్రీమతి సీతక్క తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి, పనులకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న ఈ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే వరంగల్‌తో...