వరంగల్ తూర్పు నియోజకవర్గం లొ బీఆర్ఎస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు నమోదు సన్నాహక సదస్సు…

పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 04 నివారం వరంగల్‌లోని రాజశ్రీ గార్డెన్స్‌లో వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి గ్రేటర్ వరంగల్ తొలి మేయర్, వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు  నన్నపునేని నరేందర్ , బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు  ఏనుగుల రాకేష్ రెడ్డి  ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా --ఏనుగుల రాకేష్ రెడ్డి  మాట్లాడుతూ... 2024లో పట్టభద్రుల ఎమ్మెల్సీ...