వరంగల్ తూర్పు నియోజకవర్గం లొ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు నమోదు సన్నాహక సదస్సు….
వరంగల్ పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 03 వరంగల్‌లోని రాజ శ్రీ గార్డెన్స్‌లో వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి గ్రేటర్ వరంగల్ తొలి మేయర్, వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు శ్రీ నన్నపునేని నరేందర్ , బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. -ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ... 2024లో పట్టభద్రుల...