—వరంగల్ జిల్లాలో 30,442 దరఖాస్తుల స్వీకరణ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద…

పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక వరంగల్ జిల్లా అక్టోబర్ 26 జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియలో భాగంగా మొత్తం 30,442 దరఖాస్తులు అందాయి. వీటిలో 30,418 ఆన్‌లైన్ ద్వారా, 24 ఆఫ్‌లైన్ ద్వారా స్వీకరించారు. ఇప్పటివరకు 2,832 ఫారాలు ఆన్‌లైన్‌లో ఆమోదించగా, 170 ఫారాలు తిరస్కరణకు గురయ్యాయి. మరో 27,435 ఫారాలు పెండింగ్‌లో ఉన్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పేర్కొన్నారు.అక్టోబరు 26 నాటి మండలాల వారిగా వరంగల్ మండలంలో అత్యధికంగా 6,590 దరఖాస్తులు అందాయి. ఖిలా వరంగల్‌లో...