లింగాల కేదారి కుటుంబానికి సీఎం సహాయ నిధి చెక్కులు అందజేత… –బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు …

హన్మకొండ  పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 3 ఇటీవల జరిగిన విషాదకర అగ్ని ప్రమాదంలో మృతి చెందిన లింగాల పుష్పలత - కేదారి దంపతుల కుటుంబాలకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు  అందజేశారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి , హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామిరెడ్డి  తో కలిసి బాధిత కుటుంబ సభ్యులకు హన్మకొండలోని వారి నివాసానికి వెళ్లి చెక్కులను అందించి పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే...