–రోడ్డు ప్రమాదంలో గాయపడిన సతీష్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే KR నాగరాజు …
పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 26 గ్రేటర్ వరంగల్ రెండవ డివిజన్ వంగపహడ్ గ్రామానికి చెందిన కుమ్మరి సతీష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందారు. ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలుసుకున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు సోమిడిలోని ఆయన స్వగృహానికి వెళ్లి సతీష్‌ను పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ప్రమాదం జరిగిన తీరును, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులను...