-రెవెన్యూ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలి…. —ఆర్డీవోలు, తహశీల్దార్లతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద….

పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక  ఆక్టోబర్ 22 జిల్లాలో రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సూచించారు.గురువారం జిల్లా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో ఆర్డీవోలు, తహశీల్దార్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో రీసర్వే, భూదాన్ భూములు, భూభారతి, నక్షా, రెవెన్యూ సదస్సులు, సాదాబైనామా, భూసేకరణ, ఇన్నర్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారి 163జీ, విమానాశ్రయం, ఎస్‌ఐఆర్ (SIR), ఎమ్మెల్సీ తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు.ఈ సందర్భంగా ఆయా అంశాలకు సంబంధించిన పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.పెండింగ్‌లో...