రిటైర్డ్ జెడ్పీ సూపరింటెండెంట్ మృతదేహానికి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు  నివాళి….

పరివర్తన  అవాజ్ తెలుగు దిన  పత్రిక అక్టోబర్ 5 వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని 14వ డివిజన్‌కు చెందిన రిటైర్డ్ జెడ్పీ సూపరింటెండెంట్ సౌరం వెంకన్న(సామ్యూల్)  మృతి చెందిన విషయం తెలుసుకున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు  వారి నివాసానికి వెళ్లి మృతదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, మృతికి గల కారణాలను తెలుసుకున్నారు. మృతుడి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలని సూచించారు. ప్రజా...