–రాహుల్ గాంధీ అరెస్టు కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి పరాకాష్ఠం.. —మాజీ మంత్రి వరంగల్ ఎమ్మెల్యే కొండా సురేఖ..

పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 08 ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు రక్షణ, ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత కోసం నినాదాలు చేస్తూ నాయకులు, ప్రజాప్రతినిధులు, వరంగల్ చౌరస్తా నుంచి పోచం మైదాన్ జంక్షన్ వరకు మాజీ కార్పొరేటర్లు, కాంటెస్టెడ్ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాదయాత్రలో పాల్గొన్నారు.పాదయాత్ర అనంతరం పోచం మైదాన్ జంక్షన్ లో రాణి రుద్రమదేవి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత పవిత్రమైనదని, ప్రతి ఓటు ప్రజల హక్కుకు ప్రతీక...