–రాష్ట్రస్థాయి లాన్ టెన్నిస్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు…..

పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 15 హనుమకొండలోని జేఎన్ స్టేడియంలో నిర్వహిస్తున్న 70వ తెలంగాణ రాష్ట్రస్థాయి పాఠశాల క్రీడా సమాఖ్య లాన్ టెన్నిస్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్‌ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హన్మకొండ జిల్లా కలెక్టర్  చాహత్ బాజ్‌పాయ్ తో కలసి వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు, విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు  ప్రారంభించారు. అక్టోబర్ 15 నుంచి 17వ తేదీ వరకు మూడు రోజులపాటు నిర్వహించనున్న ఈ పోటీల్లో అండర్‌-17, అండర్‌-19 విభాగాల్లో బాలబాలికలు పాల్గొంటున్నారు. ఈ...