మెగా హెల్త్ క్యాంప్, రక్తదాన శిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్యే KR నాగరాజు…
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 02 వడ్డేపల్లిలో దళిత సంఘం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మెడికేర్ జనరల్ హాస్పిటల్ వారి సహకారంతో నిర్వహించిన మెగా హెల్త్ క్యాంప్, రక్తదాన శిబిరంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు , వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్య శిబిరాన్ని సందర్శించి వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు, సిబ్బందిని అభినందించారు. శిబిరానికి వచ్చిన ప్రజలతో మాట్లాడి...