—మృతుల కుటుంబాలకు అండగా ఉంటా….పర్వతగిరి మండలంలోని పలు గ్రామాల్లో మృతుల కుటుంబాలను పరామర్శించి నివాళులు అర్పించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే, కేఆర్ నాగరాజు

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 02 పర్వతగిరి మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన కుటుంబాలను వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు  పరామర్శించి, మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి బాధలో తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు.ఈ సందర్భంగా అన్నారం గ్రామంలో అడ్వకేట్ గొడుగు నికేష్, పెద్దతండాలో ప్రమాదంలో మృతి చెందిన నునావత్ భద్రు-సరోజ, బుర్గుమల్ల గ్రామంలో లక్ష్మిచంద్ర, మంగ్త్య వాల్య తండాలో లకావత్ వెంకన్న,...