మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు …

పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 04 వర్ధన్నపేట నియోజకవర్గంలోనీ 14వ డివిజన్ పరిధిలోని ఏనుమాముల కార్ల్ మార్క్స్ కాలనీకి చెందిన ఎలుకటి సులోచన మృతి చెందడంతో వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు ఆమె నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు , సులోచన కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకుని, కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని...