—మున్సిపల్ బాండ్ల ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి… -నిధుల సమీకరణ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి –* *వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు…

జిడబ్ల్యూఎంసీ. వరంగల్ జిల్లా ప్రతినిధి పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 28, నగరాభివృద్ధికి అవసరమైన నిధుల సమీకరణతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధికి మున్సిపల్ బాండ్లు కీలకంగా ఉపయోగపడతాయని వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు పూనమ్ అహ్లువాలియా , సుజాత, వృద్ధిమాన్ పేర్కొన్నారు. మున్సిపల్ బాండ్ల ప్రక్రియలో భాగంగా క్రెడిట్ రేటింగ్, బ్యాంకులతో సమన్వయం తదితర అంశాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, ఖర్చు చేసిన నిధులకు సంబంధించిన వివరాలను త్వరితగతిన సమర్పించాలని సూచించారు.బుధవారం వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు వివిధ మున్సిపాలిటీల కమిషనర్లతో వీడియో...