–మానసిక దివ్యాంగుల పిల్లలతో బతుకమ్మ సంబరాలు మనస్సు కు ఆనందాన్ని ఇచ్చాయి-డాక్టర్ అనితా రెడ్డి…
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 7 అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్ మరియు కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు డాక్టర్ అనితా రెడ్డి ఆధ్వర్యంలో హన్మకొండ సర్కూట్ గెస్ట్ హౌస్ దగ్గరలోని స్పందన మానసిక దివ్యాంగుల ఆశ్రమంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించడం జరిగింది, పిల్లలు ఆశ్రమ సిబ్బంది బతుకమ్మ పేర్చి ఆట పాటలతో అలరించారు, ముఖ్య అతిథిగా డాక్టర్ అనితా రెడ్డి బతుకమ్మ సంబరాలను ప్రారంభించారు, ఈ సందర్భంగా డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ.... మన తెలంగాణా పండుగ బతుకమ్మ అని...