—మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి! ఆరోగ్యవంతమైన యువతతోనే వికసిత్ భారత్–2047 సాధ్యం….

---వక్తృత్వ, వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులు అందజేసిన కలెక్టర్ సత్య శారద, రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ బేతి అశోక్ బాబు... వరంగల్ జిల్లా ప్రతినిధి పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 28 విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, చదువుపై దృష్టి సారించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్, రెడ్‌క్రాస్ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సత్య శారద పిలుపునిచ్చారు.నషా ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా భారతీయ రెడ్‌క్రాస్ సొసైటీ వరంగల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బొల్లికుంట వాగ్దేవి ఇంజినీరింగ్...