–మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధికి కొత్త ఉపాధి కేంద్రాలు: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద… –ఉత్పత్తులకు వరంగల్ జిల్లా బ్రాండ్ గుర్తింపు తీసుకురావాలని సూచన..
వరంగల్ జిల్లా, సెప్టెంబర్ 30,పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక వరంగల్ జిల్లా డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో రాణి రుద్రమదేవి జిల్లా సమాఖ్య 12వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొని మండల సమాఖ్య ను ఉద్దేశించి మాట్లాడుతూ వరంగల్ జిల్లాలోని 11 మండలాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో మొబైల్ సూపర్ మార్కెట్లు, జిరాక్స్ కేంద్రాలు, మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లు, పప్పు మిల్లులను ఏర్పాటు చేసి మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.మంజూరైన...