మహిళలకు రిజర్వేషన్లు, సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించాలి…—-వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు నన్నపునేని నరేందర్…
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 2 మట్టేవాడలోని సెయింట్‌నరీ ట్రినిటీ బాప్టిస్ట్ చర్చిలో, వరంగల్ క్రిస్టియన్ సొసైటీ ఆధ్వర్యంలో* నిర్వహించిన ఒక్కరోజు మహిళల రీట్రీట్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రేటర్ వరంగల్ తొలి మేయర్, వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ...మహిళలకు రిజర్వేషన్లు, సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించాలి.నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో క్రిస్టియన్ భవన నిర్మాణానికి నిధులు మరియు స్థలం కేటాయించడంతో పాటు, వరంగల్‌లోని వివిధ క్రిస్టియన్ సొసైటీలను ఏకతాటిపైకి తీసుకువచ్చి...