మహాత్మ గాంధీ గారి ఆశయాలను కొనసాగించడమే ఘన నివాళి -డాక్టర్ అనితా రెడ్డి…
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక హన్మకొండ అక్టోబర్ 02 హన్మకొండ లోని స్పందన మానసిక దివ్యాంగుల మరియు భధిరుల ఆశ్రమంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించగా ముఖ్య అతిధిగా అనురాగ్ సొసైటీ చైర్మన్, కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు డాక్టర్ అనితా రెడ్డి పాల్గొన్నారు. అనంతరం గాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు, ఈ సందర్భంగా డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ...సత్యం, అహింస, శాంతి, సేవ అనే మహాత్మా గాంధీజీ చూపిన మార్గాలు నేటి సమాజానికి...