మత్తు పదార్థాలు తీసుకోవడం, కొనడం,అమ్మడం చట్టరీత్యా నేరం – జడ్జి పూజిత, డాక్టర్ అనితా రెడ్డి
పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 08 డిస్ట్రిక్ట్ లీగల్ అధారిటీ హన్మకొండ ఆధ్వర్యంలో ఆంటీ డ్రగ్స్ అవగాహన నిర్వహించగా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అధారిటీ సెక్రటరీ వెంకట హైమ పూజిత, నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ ఆంటీ డ్రగ్ కమిటీ మెంబర్ ,అనురాగ్ సొసైటీ చైర్మన్ డాక్టర్ అనితా రెడ్డి హన్మకొండ లోని హెల్పింగ్ హండ్ డిఅడిక్షన్ సెంటర్ ను సందర్శించడం జరిగింది అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారి ని ఆత్మీయంగా పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది, సంస్థ నిర్వహకులు రాము ...