-మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ని స్వాగతం పలికిన ఎమ్మెల్యే KR నాగరాజు …

పరివర్తన  అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 17 హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రం గ్రౌండ్స్‌లో విష్ణువర్ధన్ రెడ్డి  ఆధ్వర్యంలో ‘ట్రై సిటీస్ హాఫ్ మారథాన్ – 2026, ఎడిషన్ 02’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగరానికి విచ్చేసిన మంత్రి వర్యులు  దుద్దిళ్ల శ్రీధర్ బాబు ని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు  శాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు.