మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును తన నివాసానికి ఆహ్వానించిన డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి….

హన్మకొండ పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 18 జాతీయ స్థాయి మోడల్ రాకెట్రీ పోటీల ఫైనల్స్‌కు 'రాకెట్ రుద్రమ-2' ఎంపిక: విద్యార్థుల ప్రతిభకు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి 2 లక్షలు ఆర్థిక సాయం అందజేశారు.హనుమకొండ నగరంలో నిర్వహించిన ‘ట్రై సిటీస్ హాఫ్ మారథాన్ – 2026, ఎడిషన్ 02’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మర్యాదపూర్వకంగా హనుమకొండలోని...