—భవన నిర్మాణ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి.. —సంక్షేమ బోర్డు నిధులను కార్మికుల సంక్షేమానికే వినియోగించాలి.. –మాలోతు సాగర్,గోనె కుమారస్వామి కార్మిక నేతలు డిమాండ్…

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 1 బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఏఐసిటియు వరంగల్ జిల్లా వర్క్ షాప్ పోలేపాక రవీందర్ అధ్యక్షతన ఓంకార్ భవనం వరంగల్ లో నిర్వహించడం జరిగింది . ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి గోనె కుమారస్వామి ఏఐసిటియు జిల్లా ఉపాధ్యక్షులు మాలోతు సాగర్ ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూభవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కీలకంగా సేవలందిస్తున్నప్పటికీ, వారి జీవన పరిస్థితులు మాత్రం అత్యంత...