–భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న :ఎంపీ వద్దిరాజు రవిచంద్ర….దాస్యం వినయ్ భాస్కర్,నన్నపనేని నరేందర్తో కలిసి ప్రత్యేక పూజలు….
వరంగల్, పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 18 ఓరుగల్లు ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు,రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆదివారం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆయనతో పాటు ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్,మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.కాకతీయుల కాలం నాటి చారిత్రక పుణ్యక్షేత్రమైన భద్రకాళి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి.ఈ సందర్భంగా దుర్గామాత అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన...