–బాలికల, మహిళల ఎదుగుదలకు, రక్షణకు అందరూ బాద్యత గా తోడ్పాటు నందించాలి -డాక్టర్ అనితా రెడ్డి..

పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 26 బాలికల, మహిళల ఎదుగుదలకు, రక్షణకు, విద్యకు అందరూ తోడ్పాటు నందించాలని అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్ కాకతీయ విశ్వ విద్యాలయం పాలకమండలి సభ్యులు డాక్టర్ అనితా రెడ్డి అన్నారు, ఈరోజు హన్మకొండ లోని ప్రభుత్వ స్వధార్ హోమ్ ను సందర్శించి అక్కడ మహిళలు, పిల్లలతో డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ... ఆడపిల్ల లేనిదే సృష్టి లేదని, ఆడపిల్ల చదువు ఇంటికి వెలుగు అని నేటి ప్రంపంచంలో ఆడపిల్లలు, మహిళలు అన్ని రంగాలలో ముందంజలో ఉంటున్నరని...