–బాలికల ఎదుగుదలకు, రక్షణకు బాలిక విద్యకు అందరూ బాద్యత గా తోడ్పాటు నందించాలి -డాక్టర్ అనితా రెడ్డి….

పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక  అక్టోబర్ 11 బాలికల ఎదుగుదలకు, రక్షణకు బాలిక విద్యకు అందరూ తోడ్పాటు నందించాలని అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్ కాకతీయ విశ్వ విద్యాలయం పాలకమండలి సభ్యులు డాక్టర్ అనితా రెడ్డి అన్నారు,శనివారం అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా హన్మకొండ కలెక్టరేట్ దగ్గర లోని ప్రభుత్వ బాలికల బాలసదనం హాస్టల్ సందర్శించి పిల్లలకు ఆత్మీయ స్పర్శనందించి అనంతరం డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ ఆడపిల్ల లేనిదే సృష్టి లేదని, ఆడపిల్ల చదువు ఇంటికి వెలుగు అని నేటి ప్రంపంచంలో ఆడపిల్లలు...