-బాధిత యువతికి ఈగ మల్లేశం సంఘీభావం…

వర్ధన్నపేట  అక్టోబర్ 08, పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక: ప్రేమ పేరుతో మోసపోయానని ఆరోపిస్తూ ఆందోళనకు దిగిన బాధిత యువతికి కేంద్ర ఖాదీ మరియు చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం సంఘీభావం తెలిపారు.వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి కుమారుడు శ్రీకాంత్ గత మూడేళ్లుగా పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ప్రస్తుతం వివాహానికి నిరాకరిస్తున్నారని బాధిత యువతి ఆరోపిస్తున్నట్లు ఈ సందర్భంగా మల్లేశం తెలిపారు. ఆమెకు న్యాయం జరిగేలా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని కోరారు.బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు తమ కుటుంబ...