-బతుకమ్మ సంబరాలతో మానసిక దివ్యాంగుల ముఖాలలో ఆనందాల హరివిల్లు -డాక్టర్ అనితా రెడ్డి…

పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 15 అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్ మరియు కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు డాక్టర్ అనితా రెడ్డి ముఖ్య అతిథిగా కాజీపేటలోని బన్ను ఆరోగ్యదా మానసిక దివ్యాంగుల ఆశ్రమంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించగా ఆ బతుకమ్మ సంబరాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు , పిల్లలు ఆశ్రమ సిబ్బంది బతుకమ్మలు పేర్చి ఆట పాటలతో అలరించారు, ఈ సందర్భంగా డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ మన తెలంగాణా పండుగ బతుకమ్మ అని ఈ పండుగ లో ప్రత్యేకత...