బతుకమ్మ, దసరా ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమన్వయంతో పనిచేయాలి…. -జిడబ్ల్యూఎంసి కమిషనర్ టి. వెంకన్న…
జిడబ్ల్యూఎంసి, అక్టోబర్ 7 పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక....అక్టోబర్ 10వ తేదీ నుంచి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, గతంలో మాదిరిగానే నగరంలోని ఆయా ప్రాంతాల్లో సద్దుల బతుకమ్మ, దసరా పండుగల నిర్వహణకు పకడ్బందీగా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిడబ్ల్యూఎంసి కమిషనర్ టి. వెంకన్న అధికారులను ఆదేశించారు.బుధవారం కమిషనర్ క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో ఉత్సవాల ఏర్పాట్లపై కమిషనర్ వెంకన్న సమీక్ష నిర్వహించారు.ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ...జీ డబ్ల్యూ ఎం సి పరిధిలోని 66 డివిజన్లలో బతుకమ్మ వేడుకలు జరిగే...