—బతుకమ్మ, దసరా ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి….—నగరంలోని ఉత్సవ ప్రదేశాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన కమిషనర్ టీ. వెంకన్న..

జిడబ్ల్యూఎంసీ, పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 08..గ్రేటర్ వరంగల్ నగర పరిధిలో ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్న బతుకమ్మ ఉత్సవాలు, 18, 20 తేదీల్లో నిర్వహించనున్న సద్దుల బతుకమ్మ, దసరా వేడుకలను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టీ. వెంకన్న అధికారులను ఆదేశించారు.గురువారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి ఉత్సవాల నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించి సమర్ధవంతంగా నిర్వహించుటకు పలు సూచనలు చేశారు.ఈ...