బతుకమ్మ ఆటస్థలాన్ని పరిశీలించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు …..
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 15 గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 14వ డివిజన్ ఎనుమాముల రామలీల మైదానం ప్రాంతంలో బతుకమ్మ ఆటస్థలాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు పరిశీలించారు. అనంతరం అక్కడ చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో మాట్లాడి, అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సూచించారు. పమహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులు నిర్వహించాలని అధికారులను...