ప్రమాదంలో మృతి చెందిన లింగాల కేదారి కుటుంబానికి రూ.10 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత… -ఉద్యమకారులను గుర్తించి అండగా నిలుస్తున్న ప్రజా ప్రభుత్వం: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి….

హనుమకొండ, అక్టోబర్ 3 పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందిన లింగాల కేదారి, పుష్పలత దంపతుల కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి  ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరు చేసిన రూ.10 లక్షల ఆర్థిక సాయం చెక్కును శనివారం అందజేశారు.వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే  నాయిని రాజేందర్ రెడ్డి గారు, వర్ధన్నపేట ఎమ్మెల్యే  కేఆర్ నాగరాజు , డీసీసీ అధ్యక్షులు  ఇనగాల వెంకట్రామ్ రెడ్డి  కేదారి కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్లి చెక్కును అందజేసి,...