ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పాదయాత్ర… –ఓటు చోరీ, అక్రమాలకు పాల్పడిన సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ రాజీనామా చేయాలి: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు….

పరివర్తన ఆవాస్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 05 ఏఐసీసీ ఆదేశాల మేరకు హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సోమవారం భారీ పాదయాత్ర నిర్వహించారు. హన్మకొండ అంబేద్కర్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించిన ఈ పాదయాత్రలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి  ,కూడా చైర్మెన్ గుండు సుధారాణి , డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంటకట్రంరెడ్డి , హన్మకొండ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కేఆర్ దిలీప్ రాజ్  తో...