ప్రజావాణిలో పెట్రోల్‌ పోసుకున్న ఘటనపై పిటిషనర్‌ వాగ్మూలం…. -సమస్య ఏదైనా పరిష్కారం ఉంటుంది.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు : జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద…

వరంగల్, అక్టోబర్ 5: పరివర్తన ఆవాజ్ తెలుగు దినపత్రిక ప్రజావాణి కార్యక్రమంలో పిటిషన్‌ సమర్పించిన దుగ్గొండి మండలం పోనకల్‌ గ్రామానికి చెందిన గట్ల సురేందర్‌, తండ్రి మంకయ్య, సోమవారం ఆవేదనతో పెట్రోల్‌ పోసుకున్న ఘటన చోటుచేసుకుంది. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పిటిషనర్‌తో మాట్లాడి వివరాలను తెలుసుకుని, ఆయన నుంచి స్వయంగా వాగ్మూలాన్ని నమోదు చేయించారు.గట్ల సురేందర్‌ తన సమస్యకు సంబంధించి 06.07.2026న ప్రజావాణిలో దరఖాస్తు సమర్పించారు. దీనిపై జిల్లా కలెక్టర్‌ 22.08.2026న జిల్లా కలెక్టరేట్‌లో విచారణ (హియరింగ్) నిర్వహించారు. ఈ...