—ప్రజలకు వాస్తవాలు వివరించాలి.. గత పాలకులు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు…

పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 25 కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు  అన్నారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంటకట్రంరెడ్డి, మహమ్మద్ అయూబ్  తో కలిసి హన్మకొండ డీసీసీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అధికారంలో ఉన్నది ఎవరు? నిర్మాణ నిర్ణయాలు తీసుకున్నది ఎవరు? నేడు బ్యారేజీల పరిస్థితిపై...